- Neti Charithra
ఎంపీ అంజద్ ఖాన్ పై 80 భూకబ్జా కేసులు! రంగం లోకి దిగిన పోలీసులు..

#ఎంపీ అంజద్ ఖాన్ పై 80 భూకబ్జా కేసులు! రంగం లోకి దిగిన పోలీసులు..
.ఉత్తరప్రదేశ్ : నేటి చరిత్ర (సెప్టెంబర్24)
సమాజ్వాదీ పార్టీకి చెందిన రాంపూర్ పార్లమెంటు సభ్యుడు ఆజాంఖాన్తోపాటు అతని కుటుంబసభ్యులపై 80 భూకబ్జా కేసులు నమోదు చేశారు. ఎంపీ ఆజాంఖాన్ తోపాటు అతని భార్య తజ్నీన్ ఫాతిమా, అతని కుమారుడు అబ్దుల్లా ఆజాంలపై భూకబ్జా కేసులు నమోదైనాయి. జవహర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అయిన ఆజాంఖాన్ యూనివర్శిటీ భూములను కబ్జా చేశారని కేసులు నమోదు చేశారు. ఎంపీ భూకబ్జాలపై కోర్టు జారీ చేసిన నోటీసులను గంజ్ పోలీసుస్టేషను అధికారులు సోమవారం ఆజాంఖాన్ ఇంటి గేటుకు అతికించారు.
14 views0 comments