• Neti Charithra

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన టీడీపీ నేత బిటెక్ రవి..!


ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన టీడీపీ నేత బిటెక్ రవి..!




కడప: నేటి చరిత్ర



రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్‌ రవి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదించారని పేర్కొన్నారు. వైఎస్‌

కంచుకోట బద్దలు కొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిటెక్‌ రవి విజయం సాధించారు. జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిపై పోటీ చేసి ఆయన అనూహ్య విజయం సాధించారు.

అప్పట్లో కడప జిల్లా టిడిపి నేతలుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి ఇద్దరూ సిఎం వద్ద ఎమ్మెల్సీ సీటుకు బీటెక్‌ రవి పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే..


299 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon