• Neti Charithra

ఎమ్మెల్యే నవాజ్ బాషా గ్రామాలలో సుడిగాలి పర్యటన

#ఎమ్మెల్యే నవాజ్ బాషా గ్రామాలలో సుడిగాలి పర్యటన

మదనపల్లె: నేటి చరిత్ర (ఆగస్టు27) చిత్తూరుజిల్లా మదనపల్లె మండలం లో మంగళవారం మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషాకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పోతబోలు దళిత వాడ, కొయ్యలవారిపల్లె, నదిమి గాండ్లపల్లె, ఉప్పరపల్లె , బుచేపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కాపునాడు జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ కుమార్ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆద్వర్యం లో వైసీపీ లో చేరారు. కార్యక్రమాల్లో సింగిల్ విండో త్రిసభ్య కమిటీ చెర్మన్ కరుణాకర్ రెడ్డి, నాయకులు జింకా చలపతి, మహేష్, నాగరాజు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon