• Neti Charithra

ఉషోదయ సాహితీ వేదిక ఆద్వర్యం లో 50 మంది సాహితీ వేత్తలకు పురస్కారాలు...

#ఉషోదయ సాహితీ వేదిక ఆద్వర్యం లో 50 మంది సాహితీ వేత్తలకు పురస్కారాలు...

తిరుపతి: నేటి చరిత్ర (సెప్టెంబర్15) తిరుపతి లోని గ్రేడ్ 1 గ్రంథాలయం అన్నమయ్య సర్కిల్ లో ఉషోదయ సాహితీ వేదిక ఆద్వర్యంలో గుర్రం జాషువా సాహితీ సేవా పురస్కారాలు 50మంది కవులు ,సాహితీ వేత్తలకు అంద జేశారు. ఈ సందర్భగా ధనాశి ఉషారాణి ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమాల్లో ,ద్రావిడ యూనివర్సిటీ మాజి ఉపకులపతి కంకణాల రత్నయ్య ,షీ టీం ఏ ఎస్ ఐ సుమతి,నూనే అంకమ్శరావు ,తేళ్ళ అరుణ, యోగి వేమన ఆచార్యులు రాంప్రసాదు రెడ్డి ,నన్నయ్య విశ్వవిద్యాలయం నుoడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

37 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon