• Neti Charithra

ఉలవలు కోసం... చాంతా డంత క్యూ!

#ఉలవలు కోసం... చాంతా డంత క్యూ!

బి కొత్తకోట:నేటి చరిత్ర (ఆగస్టు24) చిత్తూరుజిల్లా బి కొత్తకోట లో ఉచిత వులవల కోసం రైతులు చాంతాడు .. అంతక్యూ కట్టారు. గత మూడు రోజులుగా వీటి కోసం రైతులు ఎగ బడుతున్నారు. రైతుల రద్దీ ని దృష్టిలో ఉంచుకొని అదనపు కౌంటర్ ల ద్వారా ఉచిత ఉలవలు ను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణి చేయాలని పలువురు కోరుతున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకే వందలాది మంది రైతులు స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్ద క్యూ కట్టడం విశేషం.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon