• Neti Charithra

ఉర్రుతలు..ఊగించిన హార్సిలీహిల్స్ అడ్వెంచర్ వేడుకలు!

ఉర్రుతలు..ఊగించిన హార్సిలీహిల్స్ అడ్వెంచర్ వేడుకలు !

మదనపల్లె: నేటి చరిత్ర (జనవరి17)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గా చేపట్టిన చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్ అడ్వెంచర్ వేడుకలు మదనపల్లె లో శుక్రవారం రాత్రి వీక్షకులకు.. ఆకాశాన్ని అంటే.. ఆనందాన్ని మిగిల్చాయి. ఈ వేడుకలు కలెక్టర్ భరత్ గు ప్త పర్యవేక్షణ లో నిర్వహించగా చిత్తూరు ఎంపీ రెడ్డేప్ప, తంబల్లపల్లి, పీలేరు ఎమ్మెల్యే లు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి లు చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు.

80 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon