• Neti Charithra

ఉద్యోగులు, పెన్షనర్ లకు.. వడ్డీతో పాటు జీతాలు ఇవ్వండి.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..!


ఉద్యోగులు, పెన్షనర్ లకు.. వడ్డీతో పాటు జీతాలు ఇవ్వండి.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ హైకోర్టు మంగళవారం జగన్ సర్కార్ కు.. షాక్ ఇస్తూ సంచలన తీర్పు ప్రకటించింది.కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ

ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్‌

నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని సూచించింది. అలాగే, వేతన బకాయిలను 12శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోపు చెల్లించాలని ఆదేశించింది.


254 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon