• Neti Charithra

ఇంద్రకీలాద్రి పై తప్పిన పెను ప్రమాదం!

#ఇంద్రకీలాద్రి పై తప్పిన పెను ప్రమాదం!

విజయవాడ: నేటి చరిత్ర (సెప్టెంబర్29) విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పింది. పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ లీకైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాల్వ్ కట్టేసి, పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

27 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon