• Neti Charithra

ఇండియన్ బ్యాంక్.. లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. మదనపల్లె లో ఉలిక్కిపడ్డ ప్రజలు!


ఇండియన్ బ్యాంక్.. లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. మదనపల్లె లో ఉలిక్కిపడ్డ ప్రజలు!



మదనపల్లె: నేటి చరిత్ర


(మదనపల్లె లో అర్ధరాత్రి ప్రమాద దృశ్యాలు)



చిత్తూరు జిల్లా మదనపల్లె లో సోమవారం అర్ధరాత్రి సీటీఎం రోడ్డు లోని ఇండియన్ బ్యాంక్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదం లో పలు రికార్డులు, ఫర్నిచర్ లు

దగ్ధం అయ్యాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న బ్యాంక్ అధికారులు

మాట్లాడుతూ ప్రమాదంలో విలువైన వస్తువులు కు ఎటువంటి నష్టం జరగలేదని మీడియాకు వివరించారు. ప్రమాద స్థలాన్ని

మదనపల్లి 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాథ్ యాదవ్, వంశీధర్ si, మరియు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రమేష్ బాబు లు సందర్శించారు. అగ్ని ప్రమాదం లో నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది.


967 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon