- Neti Charithra
ఇంటి ఎదుట ఉంచిన ఉద్యోగి కారు.. దగ్ధం.. పోలీసులకు ఫిర్యాదు..!
ఇంటి ఎదుట ఉంచిన ఉద్యోగి కారు.. దగ్ధం.. పోలీసులకు ఫిర్యాదు..!
కదిరి: నేటి చరిత్ర
అనంతపురం జిల్లా
కదిరి ఎన్జీవో కాలనీలో ఇంటిపక్కనే నిలిపి ఉంచిన కారు గురువారం దగ్ధమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీంద్రనాథ్‌కు చెందిన కారు నుంచి వేకువజామున 4
గంటల సమయంలో మంటలు రావడాన్ని స్థానికులు గమనించి ఆర్పేందుకు యత్నించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. ఫిర్యాదు మేరకు ఘటనకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
318 views0 comments