• Neti Charithra

ఇంజినీరింగ్ కళాశాల ల వేధింపులు ఆపకుంటే .. ఆందోళనలు తప్పవు !


ఇంజినీరింగ్ కళాశాల ల వేధింపులు

ఆగక పోతే... అందోళనలు తప్పవు !


అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ను యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టడం సరికాదని టెక్నీకల్ మరియు ప్రొఫెషనల్ ఇనిస్టుషన్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ను బూచి గా చూపి కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులు ను ఉన్నపళంగా తొలగిస్తున్నారని మరికొందరు అధ్యాపకులు కు జీతాలు చెల్లించటం లేదని ఈ విధానం తగదన్నారు. యాజమాన్యాలు ఇదే విధానం అమలు చేస్తే దశల వారి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.



92 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon