- Neti Charithra
ఇసుక అక్రమార్కులకు..సహకరించిన ఏ ఎస్ ఐ ను సస్పెండ్ చేసిన డి ఐ జి..!
ఇసుక అక్రమార్కులకు..సహకరించిన ఏ ఎస్ ఐ ను సస్పెండ్ చేసిన డి ఐ జి..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
పక్చిమ గోదావరి జిల్లాలో
ఇసుక అక్రమ రవాణా వివాదంలో
ఓ ఏఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉందుకు సంబంధించిన వివరాలు..ఇలా ఉన్నాయి. పెరవలి
మండలం ఖండవల్లి ఇసుక ర్యాంపులో నాలుగు లారీల ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వ్యవహారంలో అవినీతికి పాల్పడిన తణుకు రూరల్ ఏఎస్ఐ కె.సోమరాజుపై ఆరోపణలు రావడంతో
పూర్తి స్థాయిలో విచారించామన్నారు. వాస్తవాలు వెలుగుచూడటం.. ఏఎస్ఐ అవినీతికి పాల్పడినట్లు నిర్ధరణ కావడంతో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశామన్నారు.
245 views0 comments