- Neti Charithra
ఇరువర్గాల ఘర్షణ.. కొడవలి తో గొంతు కోసిన ప్రత్యర్ధులు.. కురబలకోట మండలం లో ఘటన..!
ఇరువర్గాల ఘర్షణ.. కొడవలి తో గొంతు కోసిన ప్రత్యర్ధులు.. కురబలకోట మండలం లో ఘటన..!
కురబలకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు దళిత వాడలో ఇరువర్గాలు మంగళవారం రాత్రి ఘర్షణ పడ్డారు.ఈ ఘర్షణ లో వెంకటరమణ ను ప్రత్యర్థులు మచ్చు కొడవలితో గొంతు కోశారు. అతని పరిస్థితి విషమంగా మారడం తో తిరుపతి కి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
1,175 views0 comments