- Neti Charithra
ఇరువర్గాలు ఘర్షణ .. ఒకరి పరిస్థితి విషమం.. కేసు నమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు..!
ఇరువర్గాలు ఘర్షణ .. ఒకరి పరిస్థితి విషమం.. కేసు నమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం
లో భూ తగాదాలు తో జరిగిన ఘర్షణ లో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు కథనం మేరకు..
బి. కొత్తకోట మండలం కొత్తవుడియం లో రెండు కుటుంబాల మధ్య ఆదివారం తలెత్తిన
వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన లో కొత్తఉడియం కు చెందినభార్య భర్తలు కదిరప్ప(38) సుజాత (35)లు తీవ్రంగా గాయపడ్డారు.కదిరప్ప పరిస్థితి విషమం గా మారడం తోబి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. బి కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
1,348 views0 comments