- Neti Charithra
ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడ్డ..కీచకులు..చిత్తూరు జిల్లా లో దారుణం..!
ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడ్డ..కీచకులు..చిత్తూరు జిల్లా లో దారుణం..!
వి కోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా వి కోట మండలం మిట్టూరు గ్రామంలో ఇద్దరు యువకులు గ్రామంలోని ఇద్దరు మైనర్ బాలికలను అపహరించారు. ద్విచక్ర వాహనంపై సమీపంలోని మామిడి తోటలోనికి తీసుకు వెళ్ళి వారిపై
( నిందితున్ని స్తంభానికి కట్టి వేసిన స్థానికులు)
అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఈ లోపు వారిని గమనించిన గ్రామస్తులు మామిడి తోటలోకి వెళ్ళేలోపు ఓ యువకుడు పరారవ్వగా మరో యువకుడు పట్టుబడ్డాడు. అతనిని పట్టుకుని
గ్రామంలోనికి తీసుకు వచ్చి విద్యుత్ స్థంభానికి కట్టేశారు. తమ గ్రామానికి చేందిన ఇద్దరు ఆడ పిల్ళకు మాయమాటలు చెప్పి వారిని అపహరిస్తారా అంటూ అతనికి దేహశుద్ది చేశారు. విచారించగా అతని పేరు రాజ్‌కుమార్ (27) గా తెలిసింది. జరిగిన ఉద్దంతం పై గ్రామస్తులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.