• Neti Charithra

ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు...!


ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు...!



పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పీటీఎం మండల

పోలీసులు బుధువారం కర్ణాటక

నుండి అక్రమంగా తరలిస్తున్న

ఇద్దరు వ్యక్తుల ను అరెస్టు చేసినట్లు

యస్,ఐ సుబ్బారెడ్డి తెలియజేసారు

ఆయన కథనం మేరకు బుధవారం ఉదయం కుక్క లపల్లిచెక్ పోస్టువద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పాట్యం వాండ్లపల్లికిచెందిన,శ్రీనివాసులు, రామంజి, లుఅక్రమంగా కర్ణాటక నుండి సుమారు

10,508 రూ.లు విలువ

గల మద్యం ను తరిలిస్తున్న వీరిని

పట్టు కొని వీరిపై కేసు నమోదు చేసి

మద్యం ను స్వాధీనం చేసుకున్నట్లు

యస్ ఐ సుబ్బారెడ్డి తెలియజేసారు


607 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon