• Neti Charithra

ఇడుపుల పాయ కు చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన నేతలు..!


ఇడుపుల పాయ కు చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన నేతలు..!



కడప: నేటి చరిత్ర


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపుల పాయకు చేరుకున్నారు. జిల్లా

కలెక్టర్ హరి కిరణ్ తో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాష పలువురు ఎమ్మెల్యేలు

ఆయన కు ఘన స్వాగతం పలికారు.

రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జరిగే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గనే నిమిత్తం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపుల పాయలో

రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సిఎంతో పాటు ఆయన సతీమణి వైఎస్‌.భారతి, ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి ఉన్నారు.


184 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon