• Neti Charithra

ఇచ్చిన మాట కు కట్టుబడ్డ.. వైసీపీ ప్రభుత్వం- ఎమ్మెల్యే నవాజ్ బాషా..!


ఇచ్చిన మాట కు కట్టుబడ్డ.. వైసీపీ ప్రభుత్వం- ఎమ్మెల్యే నవాజ్ బాషా..!



మదనపల్లి: నేటి చరిత్ర


ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం గా జగన్ మోహన్ రెడ్డి చరిత్ర లో నిలిచారని చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాష పేర్కొన్నారు. రామసముద్రం లో జరిగిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఆయన

ఆదివారం ప్రారంభించారు. మొదటి విడత మహిళా సంఘాల రుణ మాఫీ ని వైసీపీ ప్రభుత్వం అకౌంట్లకు జమ చేసి ఇచ్చిన మాట నిలుపుకుందన్నారు. గతం లో ఏ

ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమాల్లో స్థానిక వైసీపీ నేతలు , వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.



213 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon