• Neti Charithra

ఆ..మంత్రి బుల్లెట్ ఫ్రూప్ వాహనం లోనే..పర్యటించాలి- ఏపీ ప్రభుత్వం " కీలక" ఆదేశాలు..!


ఆ..మంత్రి బుల్లెట్ ఫ్రూప్ వాహనం లోనే..పర్యటించాలి- ఏపీ ప్రభుత్వం " కీలక" ఆదేశాలు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


ఏపీలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు ప్రభుత్వం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయించింది. కొన్ని

భద్రతా కారణాలరీత్యా నిఘా విభాగాల

నివేదిక మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.

ఇక నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రి కన్నబాబు కు ప్రభుత్వం

ఆదేశాలు జారీచేసింది.


662 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon