• Neti Charithra

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు లో బి కొత్తకోట పోలీసులకు భారీగా పట్టు పడ్డ కర్ణాటక మద్యం..!


ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు లో బి కొత్తకోట పోలీసులకు భారీగా పట్టు పడ్డ కర్ణాటక మద్యం..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి,కొత్తకోట పోలీసులు శుక్రవారం 37,700 వందలు విలువ గల

కర్ణాటకమద్యంను సీజ్ చేసినట్లు యస్ ఐ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు..

బడికాయలపల్లి వద్ద పోలీసులు

వాహనాలు తనిఖీ లు చేస్తుండగా కర్ణాటక బోర్డర్ నుండిఅనుమానాస్పదంగా ఒవ్యక్తి

ద్విచక్రవాహనంపై తెల్లటి సంచుతో

రావడంతో అనుమానం వచ్చిన పోలీసులు

తనిఖీ చేయగా అందులో

364 టెట్రాకర్ణాటక మద్యం పాకెట్స్

పట్టు పడ్డాయి. ఈ సందర్భంగా నిందితుడు

బడికాయలపల్లి గ్రామం చెదభావిపల్లి కి చెందిన శ్రీనివాసులు ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.