• Neti Charithra

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన సి ఐ అశోక్ కుమార్!


ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన సి ఐ అశోక్ కుమార్!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె రూరల్ సర్కిల్ పరిధి లో ని ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు చెక్ పోస్టుల లో నిఘాను కట్టు దిట్టం చేశామని సి ఐ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం బి కొత్తకోట మండలం లో పర్యటించిన ఆయన బడికాయల పల్లె, తానా మిట్ట పోలీస్ చెక్ పోస్టులను ఆయన ఎస్ ఐ సునీల్ కుమార్ తో కలిసి తనిఖీలు చేశారు. లాక్ డౌన్ ఆంక్షలు ను ప్రజలు తప్పని సరిగా పాటించాలన్నారు.



301 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon