• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో 2137 కు చేరిన కరోనా.. పాజిటివ్ కేసులు...!


ఆంధ్రప్రదేశ్ లో 2137 కు చేరిన కరోనా.. పాజిటివ్ కేసులు...!



అమరావతి:నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు కరోనా నుంచి 1142 మంది డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 47కి చేరింది. తాజాగా జిల్లాలు వారీగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఇలా ఉంది.