• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో 13,891 కి చేరిన పాజిటివ్ కేసులు... ఒక్క రోజులో 11మంది మృతి!


ఆంధ్రప్రదేశ్ లో 13,891 కి చేరిన పాజిటివ్ కేసులు... ఒక్క రోజులో 11మంది మృతి!




ఆంద్రప్రదేశ్: నేటి చరిత్ర


(13 జిల్లా ల్లో నమోదు అయిన కరోనా వివరాలు)


ఏపీ లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,891కి చేరింది.గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోగా 793 మంది కి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మృతుల్లో కర్నూలు

జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు.


251 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon