• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల సంఖ్య కు చేరువలో.. కరోనా పాజిటివ్ కేసులు !


ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల సంఖ్య కు చేరువలో.. కరోనా పాజిటివ్ కేసులు !




అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా

43 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1930కి చేరింది.

కరోనాతో శనివారం

 కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 44కి చేరింది. జిల్లా ల వారీగా ...