• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ.. పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. ప్రజల్లో పెరుగుతున్న భయం !


ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ.. పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. ప్రజల్లో పెరుగుతున్న భయం !


అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజు కు విస్తరిస్తున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు

1177 కు చేరాయి.


నిన్న ఒక్కరోజులో 80 పాజిటివ్ కేసుల నమోదు


మూడు జిల్లాల్లోని మూడొంతుల కేసులు


*కర్నూల్,గుంటూరు,కృష్ణా లో నమోదవుతోన్న అత్యధిక కేసులు*


7జిల్లాల్లో కొత్త కేసులు లేవు


*కొత్తగా నమోదుకాని మృతులు..ఇప్పటికి 31 మంది మృతి*


కృష్ణా లో డబుల్ సెంచరీ


గుంటూరులో విల విల


కొలుకోని కర్నూల్


*కృష్ణా లో కోవిడ్ ఆసుపత్రి డాక్టర్ కరోన పాజిటివ్*


74,551 మందికి కోవిడ్ పరీక్షలు


ఏ.పి.లో తగ్గిన ఇన్ఫెక్షన్ రేటు


*పెరుగుతోన్న రికవరీ శాతం*


*రెడ్ జోన్ ప్రాంతాల్లో అకారణంగా రోడ్డుపైకినవస్తే క్వారంటైన్ కి పంపుతోన్న పోలీసులు*


రెడ్ జోన్ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు


కర్నూల్ 292,గుంటూరు 237,కృష్ణా210,నెల్లూరు79,చిత్తూరు73,కడప58,ప్రకాశం56,ప. గో.54,అనంతపురం53,తూ. గో.39,విశాఖ22,శ్రీకాకుళం4 కేసుల నమోదు అయ్యాయి.



199 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon