• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెరిగిన కరోనా.. పాజిటివ్ కేసులు .. ప్రజల్లో పెరుగుతున్న భయం !


ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెరిగిన కరోనా.. పాజిటివ్ కేసులు .. ప్రజల్లో పెరుగుతున్న భయం !



అమరావతి: నేటి చరిత్ర



ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. సోమవారం

కొత్తగా రికార్డు స్థాయి లో మరో 80 కేసులు నమోదయ్యాయి.



దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కి చేరింది. జిల్లాలు వారీగా ప్రభుత్వం ప్రకటించిన వివరాలు.