• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ.. పదివేలు కు చేరువలో.. కరోనా కేసులు..!


ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ.. పదివేలు కు చేరువలో.. కరోనా కేసులు..!



అమరావతి: నేటి చరిత్ర



ఎపిలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 మంది మృతి చెందారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 12 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,604కి పెరిగింది. కొత్తగా మంగళవారం 9,747 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,333కి చేరింది.