- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన కరోనా.. కేసులు..12 జిల్లా లో పెరిగిన మృతులు..!
ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన కరోనా.. కేసులు..12 జిల్లా లో పెరిగిన మృతులు..!
అమరావతి: నేటి చరిత్ర
(13 జిల్లాల్లో కరోనా కేసుల
ఏపీలో24 గంటల్లో కొత్తగా 2,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధిక సంఖ్యలో 44 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరగా.. మరణాల సంఖ్య 452కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో
రాష్ట్రానికి చెందిన వారిలో 2,412 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 20 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు.
కర్నూలులో 5, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో నలుగురేసి, కడప, కృష్ణా,! ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.