• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో పై పైకి ఎగిసి పడుతున్న .. కరోనా.. పాజిటివ్ కేసులు.. ఏ జిల్లా లో ఎన్ని పెరిగాయంటే !


ఆంధ్రప్రదేశ్ లో పై పైకి ఎగిసి పడుతున్న .. కరోనా.. పాజిటివ్ కేసులు.. ఏ జిల్లా లో ఎన్ని పెరిగాయి అంటే !


అమరావతి : నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 73 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1332కి చేరింది.