• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో పరుగులు పెడుతున్న కరోనా.. 1777 కు చేరిన పాజిటివ్ కేసులు !



ఆంధ్రప్రదేశ్ లో పరుగులు పెడుతున్న కరోనా.. 1777 కు చేరిన పాజిటివ్ కేసులు !




అమరావతి: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రోజు రోజు కు విసరిస్తోంది. గడిచిన 24 గంటల్లో  నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో కొత్తగా 60 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య  1777కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది మృత్యువాత పడ్డారు.


147 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon