- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లో తాండవిస్తున్న కరోనా.. 31 కి చేరిన మృతుల సంఖ్య !

ఆంధ్రప్రదేశ్ లో తాండవిస్తున్న కరోనా.. 31 కి చేరిన మృతుల సంఖ్య !
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1097కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 231 మంది డిశ్చార్జి అయ్యారు.

835 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది కరోనాతో మృతి చెందారు.

129 views0 comments