• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుముఖం పట్టిన కరోనా.. పాజిటివ్ కేసులు !


ఆంధ్రప్రదేశ్ లో తగ్గుముఖం పట్టిన కరోనా.. పాజిటివ్ కేసులు !




అమరావతి: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది.గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 25 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య

ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2230కి చేరింది

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...