• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో ని ఓటర్లు ను తెగల వారీ గా..ప్రకటించిిిన ఎన్నికల కమిషన్ !

అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి15)

రాష్ట్రంలో 2020 జనవరి 1 నాటికి 3,99,07,394 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి కె.విజయానంద్‌ తెలిపారు.వీరిలో 1,97,21,414 మంది పురుషులు, 2,02,04,378 మంది మహిళలు, 4,066 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. 7,436 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని పేర్కొన్నారు. ముసాయిదా జాబితా తరువాత 60,412 ఓట్లు తొలగించగా.. కొత్తగా 1,63,030 ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. 1,02,618 మంది ఓటర్లు పెరిగారని వివరించారు. మొత్తం పోలింగ్‌ స్టేషన్లను 45,920 నుంచి 45,836కు తగ్గించినట్లు పేర్కొన్నారు.

37 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon