• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే.. 477 కరోనా పాజిటివ్.. చిత్తూరు తో పాటు మూడు జిల్లాల్లో ఐదుగురు మృతి


ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే.. 477 కరోనా పాజిటివ్.. చిత్తూరు తో పాటు మూడు

జిల్లాల్లో ఐదుగురు మృతి




అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో ఓకే రోజులో

477 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగ తాజాగా ఐదుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 34 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 439 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో

(జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు)


ఇప్పటివరకు మొత్తం 8,929 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో  కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 106కి చేరింది.