- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ ను కబలిస్తున్న.. కరోనా.. ఓకే రోజు లో 796 కేసులు నమోదు.. 157 కు చేరిన మృతులు!
ఆంధ్రప్రదేశ్ ను కబలిస్తున్న.. కరోనా.. ఓకే రోజు లో 796 కేసులు నమోదు.. 157 కు చేరిన మృతులు!
అమరావతి: నేటి చరిత్ర
ఎపిలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటిలో 51 కేసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారివి, ఐదు కేసులు ఇతర దేశాలకు చెందినవారివి కాగా,
740 కేసులు స్థానికులవిగా గుర్తించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,285కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 157కు చేరింది
290 views0 comments