• Neti Charithra

ఆంధ్రప్రదేశ్ కు చెందిన టమోటా లారీ..కర్ణాటక లో బోల్తా..పలువురికి గాయాలు.!


ఆంధ్రప్రదేశ్ కు చెందిన టమోటా లారీ..కర్ణాటక లో బోల్తా..పలువురికి గాయాలు.!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


కర్ణాటక రాష్ట్రం కోలారు పట్టణానికి సమీపంలోని అరబికొత్తనూరు వద్ద ఏపీ చెందిన టమోటా లారీ అదుపు తప్పిబోల్తాపడింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో డ్రైవర్‌, రైతులు

బయటపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం

సోమవారం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ప్రాంతం నుంచి టమోటాలతో బయలుదేరిన లారీ బెంగళూరు మీదుగా

కోలారు మార్కెట్‌కు వెళ్లాలి. అయితే మార్కెట్‌కు పది కిలోమీటర్ల దూరంలో బోల్తాపడింది. గాయపడిన వారిని పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు.


325 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon