• Neti Charithra

ఆ.. కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ..విరాళం కోటి రూపాయలు!

#ఆ.. కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ..విరాళం కోటి రూపాయలు!

అమరావతి: నేటి చరిత్ర (డిసెంబర్6) జాతీయ సైనిక దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భారీగా రూ.కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన డీడీని తానే స్వయంగా దిల్లీ వెళ్లి అధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దేశంపట్ల తమ బాధ్యతను గుర్తు చేశారంటూ ప్రధాని మోదీకి పవన్‌ కృతజ్ఞతలు చెప్పారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon