- Neti Charithra
ఆ.. ఉద్యోగి కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఫోన్..!
ఆ.. ఉద్యోగి కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఫోన్..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
(బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో
మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు)
( ఫోన్ లో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు)
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదం లో మృతి చెందిన ఉద్యోగి దరవత్ సుందర్ నాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు.
కుటుంబ పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అవసరం అయితే మీ పిల్లల ను తమ ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచితం గా చదివిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
434 views0 comments