• Neti Charithra

ఆస్పత్రి లో చికిత్సలు.. పొందుతూ ఆత్మహత్య చేసుకున్న కరోనా బాధితుడు !


ఆస్పత్రి లో చికిత్సలు.. పొందుతూ ఆత్మహత్య చేసుకున్న కరోనా బాధితుడు !


దిల్లీ: నేటి చరిత్ర


కరోనా వైరస్ వ్యాధి

లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో  ఆసుపత్రిలో చేర్పించిన ఓ వ్యక్తి  భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.



కరోనా లక్షణాలు సోకినట్లు అనుమానించిన ఓ వ్యక్తిని విమానాశ్రయ వర్గాలు సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చాయి. ఆయన్ను ఏడో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.   ఒత్తిడికి లోనవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.



129 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon