• Neti Charithra

ఆసుపత్రి లో కాన్పుకు వచ్చిన మహిళ మృతి.. పీలేరు లో ఉద్రిక్తత!


ఆసుపత్రి లో కాన్పుకు వచ్చిన మహిళ మృతి.. పీలేరు లో ఉద్రిక్తత!




పీలేరు: నేటి చరిత్ర





చిత్తూరు జిల్లాపీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల కథనం మేరకు..వాల్మీకిపురం పండలం మంచూరు కు చెందిన హుస్సేన్ బీ మధ్యాహ్నం పురిటి నొప్పులతో ఆసుపత్రికి రాగా సాయంత్రం హుస్సేన్ బీమగ బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది.వైద్యుల నిర్లక్ష్యంతోనే హుస్సేన్ బీ మృతి చెందిందని బంధువుల ఆందోళనకు దిగి

ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయింపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులను ఓ దార్చారు.

వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదంటున్న ఆసుపత్రి వైద్యులు వివరణ ఇచ్చారు.


399 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon