• Neti Charithra

ఆళ్ళగడ్డ వద్ద కాన్వాయ్ లో గాయపడిన ఏఎస్ఐ -బి కొత్తకోట వాసి!

#ఆళ్ళగడ్డ వద్ద కాన్వాయ్ లో గాయపడిన ఏఎస్ఐ బి కొత్తకోట వాసి!

ఆళ్లగడ్డ : నేటి చరిత్ర (సెప్టెంబర్3) కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపం లో మంగళవారం ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని పోలీస్ వాహనం బోల్తా పడిన ఘటన లో ఏ ఎస్ ఐ చంద్ర యాదవ్ గాయ పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం లో గాయపడ్డ అధికారి ఏ ఎస్ ఐ స్వగ్రామం చిత్తూరు బి కొత్తకోట మండలం కుమ్మరపల్లి కావడం గమనార్హం.

10 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon