- Neti Charithra
ఆలయ పూజారి ఆత్మహత్య!!

#ఆలయ పూజారి ఆత్మహత్య!
విజయనగరం : నేటి చరిత్ర (సెప్టెంబర్25) శివాలయం పూజారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని కవిరిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. శివాలయం పూజారి చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూజారి చంద్రశేఖర్ మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఈ మేరకు మక్కువ ఎస్సై షేక్ శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
45 views0 comments