- Neti Charithra
ఆరు మండలాలకు ఎమ్మార్పీఎస్ ఇన్చార్జులు నియామకం!

#ఆరు మండలాలకు ఎమ్మార్పీఎస్ ఇన్చార్జులు నియామకం!
ములకలచేరువు:నేటి చరిత్ర (సెప్టెంబర్29) చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం ఆదివారం మొలకచెరువు మండలం వేపురికోట గ్రామం జరిగింది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిథి నరేంద్రబాబు మాదిగ మాట్లాడుతూ నియోజకవర్గం లో అన్ని మండలంలో మరియు గ్రామాలలో నూతన కమిటీలు వేయాలని అంతేకాకుండా *నియోజకవర్గం నికి మరియు మండలాలకు ఇంచార్జిలను నియమిచ్చారు. నియోజకవర్గం లోని మండలాల ఇన్-ఛార్జ్ లు* *మొలకచెరువు -PTM చంద్ర* *పెద్దతిప్పసముద్రం -యమ్. చౌడప్ప* *బి. కొత్తకోట -జి. తిరుపాలు* *కురబలకోట -వై. మల్లికార్జున* *తంబళ్లపల్లి -పి. గంగాద్రి* *పెద్దమండ్యం -జి. వెంకటప్ప* లను నియమించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువసేన నాయుకులు దుమ్ము చిన్న మాదిగ మరియు జిల్లా నాయుకులు భవాని వెంకటేష్, వెంకటప్ప.చౌడప్ప. చంద్ర. తిరుపాల్ నియోజకవర్గం అధ్యక్షులు యమ్. ప్రతాప్ కుమార్. నాయుకులు సుధాకర్. కుమార్. పీరప్ప. శ్రీరాములు. నాగమల్లప్ప. మొ,, పాల్గొన్నారు*.