- Neti Charithra
ఆర్టీవో చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు!

పెనుగొండ: నేటి చరిత్ర (డిసెంబర్20)
అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 4:30 గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయకుమారి, ప్రైవేటు వ్యక్తుల దగ్గర అనధికారంగా ఉన్న రూ.31వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
21 views0 comments