• Neti Charithra

ఆర్ ఎమ్ పి వైద్యం.. వికటించి ములకలచేరువు లో యువకుడు మృతి.. పోలీస్ కేసు నమోదు..!


ఆర్ ఎమ్ పి వైద్యం.. వికటించి ములకలచేరువు లో యువకుడు మృతి.. పోలీస్ కేసు నమోదు..!


ములకలచేరువు: నేటి చరిత్ర


(ప్రయివేటు వైద్యం వికటించి మృతి చెందిన యువకుడు శంకర) ఫైల్ ఫోటో


చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం లో ఓ ఆర్ఎంపి వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ లతో ఓ వ్యక్తి మృతి మృతి చెందడం తో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోంపాళ్యం పంచాయితీ,

పరిధిలోని కేసీ నగర్ లో RMP డాక్టరు

వద్దకు వెళ్లిన యువకుడు శంకరప్ప

చెయ్యి నొప్పి ఉందని వెళితే సూదులు వేశారని అనంతరం ఇంటికి వెళ్లిన వ్యక్తి.. తీవ్ర అస్వస్థతకు గురై మెరుగైన వైద్యం కోసం తిరుపతి కి వెళుతుండగా మార్గ మద్యం లో అతను మృతి చెందాడు.

మృతుని కుటుంబీకుల పిర్యాదు మేరకు

RMP డాక్టర్ నారాయణస్వామి,కొడుకు మంజునాథ్ పై 304 a క్రింద మొలకలచెరువు ఎస్.ఐ రామకృష్ణ. కేసు నమోదు చేశారు.మృతదేహాహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.


1,045 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon