• Neti Charithra

ఆయుష్మాన్ భారత్ పక్వార తోనే ఆరోగ్యం!

#ఆయుష్మాన్ భారత్ పక్వార తోనే ఆరోగ్యం!

తరిగొండ: నేటి చరిత్ర (సెప్టెంబర్30) అందరికీ ఆరోగ్యం ఆయుష్మాన్ భారత్ లక్ష్యం అని తరిగొండ పి హెచ్.సి.వైద్యాధికారి డాక్టర్ రమేష్ బాబు అన్నారు. ఆయుష్మాన్ భారత్ పక్వారా కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార మాస ఉత్సావాల ముగింపు సందర్భంగా తరిగొండ అంగన్వాడీ కేంద్రం 1 నందు తల్లులు కు ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ర్యాలీ నిర్వహించారు

6 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon