• Neti Charithra

ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని కావ్య..!


ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని కావ్య..!




మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ప్రధమ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ లో

చదువుతున్న కె.కావ్య ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 4 సబ్జెక్ట్స్ మరియు 8 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచింది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్

సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 4 సబ్జెక్ట్స్ మరియు 8 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ

కనబరిచినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థినికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థినికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందించారు.



190 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon