• Neti Charithra

ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పఠాన్ మిట్స్ విద్యార్థి పఠాన్ తౌహీద్ ఖాన్..!


ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పఠాన్ మిట్స్ విద్యార్థి పఠాన్ తౌహీద్ ఖాన్..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ద్వితీయ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ లో

చదువుతున్న పఠాన్ తౌహీద్ ఖాన్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 10 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనభరించాడు అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 10 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ

కనబరిచినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థినికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థినికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ మహబూబ్ భాష షేక్, తదితరులు

పాల్గొన్నారు.


77 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon