• Neti Charithra

ఆధార్ కార్డు తప్పులపై నిలదీయటం తో మహిళా గ్రామవాలంటీర్ ఆత్మహత్య ......

#ఆధార్ కార్డు తప్పులపై నిలదీయటం తో మహిళా గ్రామవాలంటీర్ ఆత్మహత్య ..

పశ్చిమ గోదావరి : నేటి చరిత్ర (సెప్టెంబర్7) మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా మనస్థాపంతో పక్షిమ గోదావరి జిల్లా పండువారి గూడెం గ్రామ వాలంటీర్‌ పండు నవీన (19) ఆత్మహత్య చేసుకుంది. జీలుగుమిల్లి మండలం ఆధార్‌ కార్డు ఆన్‌లైన్‌ తప్పిదాలకు తనను బాధ్యురాలిని చేస్తూ గ్రామంలోని ఓ మహిళ దురుసుగా మాట్లాడినందుకు మనస్థాపం చెందిన జీలుగుమిల్లి మండలం పండువారిగూడెం గ్రామ వాలంటీర్‌ పండు నవీన (19) శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది.

88 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon