- Neti Charithra
ఆడు కునేందుకు వెళ్లి.. చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృతి.. చిత్తూరు జిల్లా సరిహద్దు లో విషాదం!
ఆడు కునేందుకు వెళ్లి.. చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృతి.. చిత్తూరు జిల్లా సరిహద్దు లో విషాదం!
కదిరి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా సరిహద్దు..అనంత పురం జిల్లా తనకల్లు మండలం లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్లగుట్ల పల్లికి చెందిన కొప్పుల రామచంద్ర కుమారుడు సాయి చరణ్, కుమార్తె వెజిత ఆడుకునేందుకు వెళ్లి..సమీపంలో ని జమ్ము చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో పెను విషాదాన్ని నింపింది.
407 views0 comments